Jeremy Siegel’s Stocks for the Long Run.
Commonsense of Finance – Dr. Prasanna Chandra – get the basics of finance and accounts from here so that you understand concepts like P&L, B/ Sheet, write offs, taxation, etc.
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు
జీవితం అంటే గమ్యం కాదు, గమ్యం కోసం చేసే ప్రయాణం. 'నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసం' మనిషి పురోగమనానికి మూల సూత్రాలు
విజయం కి మూల సూత్రం - ఎప్పుడు ఏ పని ఎలాగా ఎందుకు చెయ్యాలో , దాని వల్ల లాభం ఏంటో కరెక్ట్ గా తెలుసు కోగలగటం
సమస్య అనేది లేకపోతె జీవితం లో కొత్తదనమే లేదు.మీరెప్పుడు వోడిపోలేదంటే, మీరెప్పుడు కొత్తగా ప్రయత్నిన్చలేదనే అర్ధం
అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది , ప్రతిభ మాత్రమే జీవితాంతం తోడు వుంటుంది
If you change the way you look at things, the things you look at change.Simply put, you believe that things or people make you unhappy, but this is not accurate; You make yourself unhappy.Be miserable or motivate yourself; Whatever has to be done, it's always your choice
The formula for failure is trying to please everybody with everything that you do. So the formula for success must be opposite of that which is not being consumed with what other people are thinking, and listening to your own inner voice
గెలుపు అంటే అనుకున్నది సాధించటం కాదు , సాధించిన దానిని నిలబెట్టుకోవటం. అదో నిరంతర ప్రయాణం.గెలుపు అనేది పాదరసం లాంటిది, సరిగ్గా పట్టుకోక పొతే వేళ్ళ మధ్య లో నుంచి జారిపోతుంది.ప్రయత్నించే వాడు గెలుస్తాడు లేదా వోడి పోతాడు, కాని ప్రయత్నించని వాడు తప్పకుండ వోడి పోతాడు.
సమస్య అనేది నీరు వంటిది. నీటికి ఒక ఆకృతి లేదు, అలాగే సమస్య కి కూడా. ఒక సమస్య పెద్దదా చిన్నదా అనేది చూసే మనిషి దృక్పధం మీద ఆధార పది వుంటుంది.
సమస్య తీవ్రత ని తగ్గించాలంటే ఒకే ఒక మార్గం , ఏదో ఒక 'పని' కల్పిచుకోవటం. పని లో పడితే అన్ని మర్చిపోతాం.అద్దాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగు లోనే అన్ని వస్తువులు కనపడతాయి. అలాగే మన ఆలోచనలకూ ఏ రంగు పులిమితే అదే రంగు లో జీవితం కనపడుతుంది.
ఊహ కు వాస్తవానికి చాలా తేడా వుంది. అది తెలిసిన మనిషి జీవితం ఆనందమయం.