Note:
వైఫల్యానికి ఎంత విశ్లేషణ అవసరమో, విజయానికి అంతే అవసరం ! చాల మంది ఈ విషయం మరచిపోతుంటారు. దీంతో తొలి విజయమే చిట్ట చివరి విజయం అవుతుంది. గెలుపు సగం పాటమే చెబుతుంది. మిగతా సగం వైఫల్యం నుంచి నేర్చుకోవాలి.
భారతం లో అర్జునుడి కథే లక్ష్యం కి సరైన నిర్వచనం :
చెట్టు కనిపిస్తుందా ?
లేదు
కొమ్మ కనిపిస్తుందా ?
లేదు
పిట్ట కనిపిస్తుందా ?
లేదు
పిట్ట కన్ను కనిపిస్తుందా ?
కనిపిస్తుంది
‹ ®¾ª½bK ®¾¢Ÿ¿-ª½s´¢’à ¹©Õ-†Ï-ÅŒ-„ãÕiÊ ª½Â¹h¢ ‡Âˈ¢-ÍŒ-œ¿¢Åî, “X¾‘ÇuÅŒ N¢¦Õ-©f¯þ ‚{-’Ü¿Õ ‚ª½l´ªý ‚æ† ‡ªáœúq ¦ÇJÊX¾œÄfœ¿Õ. 'Ÿä«Û-œã¢ÅŒ Eª½l-§Œáœ¿Õ! Fê ¨ ¹†¾d¢ ‡¢Ÿ¿ÕÂ¹× ªÃ„ÃL?Ñ Æ¢{Ö *«-J-Ÿ¿-¬Á©ð ÆGµ-«Ö-ÊÕ© ÊÕ¢* ‚§ŒÕ-ÊÂ¹× „ä©-ÂíDl …ÅŒh-ªÃ©Õ Æ¢ŸÄªá. ‚ª½l´ªý ®¾«Ö-ŸµÄÊ¢ ŠÂ¹˜ä...
''“X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à §ŒÖ¦µãj-©-¹~©«Õ¢C XÏ©x©Õ ˜ãEo®ý ¯äª½Õa-¹ע-šÇª½Õ. Æ¢Ÿ¿Õ©ð ‰Ÿ¿Õ ©Â¹~-©-«Õ¢C *¯Ão-*-ÅŒÂà šðKo-©Â¹× „ã@Çhª½Õ. §ŒÖ¦µãj-„ä-©-«Õ¢C èÇB§ŒÕ ²Änªá©ð ‚œ¿-Åê½Õ. ‰Ÿ¿Õ-„ä-©-«Õ¢C “’âœú-²Äx-„þÕÂ¹× Í䪽Õ-¹ע-šÇª½Õ. §ŒÖ¦µãj-«Õ¢C N¢¦Õ-©f¯þ ‚œ¿-Åê½Õ. Ê©Õ-’¹Õª½Õ å®OÕ-åX¶j-Ê-©üqÂ¹Ø ƒŸ¿lª½Õ åX¶jÊ-©üqÂ¹Ø Í䪽Õ-¹ע-šÇª½Õ. ŠÂ¹ˆêª NèäÅŒ Æ«Û-Åê½Õ. ‚ ¹~º¢©ð ¯äÊÕ 'Ÿä«ÛœÄ! ¨ N•§ŒÕ¢ ¯Ãê ‡¢Ÿ¿Õ-ÂË-ÍÃa«Û?Ñ ÆE Æœ¿-’¹-©äŸä! ƒX¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢, ÆœË-TÅä \¢ ¦Ç«Û¢-{Õ¢CÑÑ.
°N-ÅÃEo §ŒÕŸ±Ä-ÅŒ-Ÿ±¿¢’à ‚„ãÖ-C¢-ÍŒœ¿¢Ð«uÂËh-ÅŒy-N-ÂÃ-®¾¢©ð ÆEo-šË-¹¯Ão åXj„ãÕ{Õd.
మనలో చాలామంది ఏకకాలంలో అనేక లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. నిజానికి వాళ్లు అవి లక్ష్యాలుగా భావించరు. ఛాయిస్‌లు అనే అనుకుంటారు. ఉదాహరణకు పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు. ఆ సమయంలో మిమ్మల్ని మీరు సిన్సియర్‌గా ప్రశ్నించుకోవాలి. 'పోటీ పరీక్షలకు నేను సిన్సియర్‌గా హాజరవ్వబోతున్నానా?.... ఈ ఉద్యోగం మీద నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా?.... ఇంట్రెస్ట్ ఉంటే సాధించే తత్వం నాకుందా?....'
నిజానికి మనలో చాలా మంది, ఎలాంటి ఆలోచన లేకుండా, విశ్లేషించి పరిశీలించకుండానే అనేక పనులు చేసేస్తుంటారు. అతి ముఖ్యమైన పనులు కూడా అనాలోచితంగానే కానిచ్చేయడం మనలో అధిక సంఖ్యాకులకు అలవాటు. ఎప్పుడైతే మనం ఒక పనిని సిన్సియర్‌గా కాకుండా, 'ఛాయిసబుల్‌గా ఫీలయ్యి చేస్తే దానిని మనం ఏకాగ్రతతో చేయలేమన్నది నిజం. 'ఏదో ఒక రాయి వేస్తున్నాం' . తగిలితే లక్, తగలకపోతే పోయేది ఒక రాయి..... ' అనుకోవడం సహజం. కాకపోతే మనమిక్కడ 'రాయి విసురుతున్నాం, పోతే రాయి కదా అనుకుంటున్నాం గానీ, ఆ రాయి విరగడం కోసం కొంత కాలాన్ని, శ్రమను, కొన్నిసార్లు ఎంతోకొంత పెట్టుబడిని వృథా చేసుకుంటున్నామన్నది సింపుల్‌గా పక్కనపెట్టేస్తున్నాం.
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అత్యంత విలువయినది 'కాలం'. కాని మనం ఆ విలువైన కాలాన్ని 'రాళ్లు' విసరడం అనే వృథా ప్రయత్నంలో వ్యర్థం చేస్తున్నాం. కొందరనొచ్చు, ఎప్పుడో ఒకసారి రాయి విసరడంలో కొంత టైమ్ వేస్ట్ కావచ్చు. అంతమాత్రాన జీవితమే వృథా అయినట్టుగా బాధపడడంలో అర్థముందా ? అని!
ఎప్పుడో ఒకసారి రాయి విసరడం కాదు, రాయి విసరడం అలవాటైన వాళ్లు జీవితంలో ఏ పనినీ సిన్సయర్‌గా చేయలేరు. అదృష్టం పరీక్షించుకోవడం అనేది వాళ్లకు ఒక వ్యాపకంలా మారిపోతుంది. జీవితంలో మనం ఓ పని చేయాలనుకుంటే, దానిని మనస్ఫూర్తిగా చేయగలగాలి. మనస్ఫూర్తిగా చేయలేని పనులను అసలు ముట్టుకోకూడదు. మనస్ఫూర్తిగా చేయలేని పనులను నెత్తినేసుకున్నప్పుడు మనం ఆ పనులను ఏకాగ్రతగా చేయలేకపోతాము. ఏకాగ్రత అనేది ఓ కంటిన్యూటీ, అదొక అలవాటు. ఆ అలవాటు నుండి బయటపడి కొద్దిరోజులు పరధ్యాసగా, మరికొద్ది రోజులు ఏకాగ్రతగా పనిచేయడం అనేది జరిగే వ్యవహారం కాదు.
మన మనసులోని నేగేటివ్ థింకింగ్ అపనమ్మకానికి అసలు అమ్మ !
ఐతే, మనం ఇక్కడ తెలుసుకోవలసిన అంశం ఒకటుంది. ఒక పని మీద మనకు అయిష్టత ఉండొచ్చు, లేదా దాని తాలూకూ ఫలితం పట్ల అపనమ్మకమూ ఉండొచ్చు. కాని... మనం ఒక పనిని చేస్తున్నాం. దాని కోసం ఎంతో కొంత టైమ్‌ని కేటాయిస్తున్నాం. మరలాంటప్పుడు ఆ టైమ్‌ని వృథా చేయడం ఎందుకు? మన మీద మనకు అపనమ్మకముండడం ఎంతవరకూ సబబు?
కాబట్టి ఏదయినా ఓ పని చేస్తున్నప్పుడు , ఏదో ఒక రాయి విసురుతున్నాం' అని కాకుండా 'ఇది నా లక్ష్యం' అని అనుకోగలిగితే , ఆ సమయంలో నాకు మరే ధ్యాసా లేదు. ఒకే ఒక లక్ష్యం నా ఎదురుగా ఉంది. దానిని సాధించడమే నాప్రస్తుత కర్తవ్యం' అని ఆత్మవిశ్వాసంతో అన్నీ మరిచి పోయి ఏకాగ్రత చూపిస్తే, ఎవ్వరికైనా లక్ష్యం సాధించడం పెద్ద కష్టం కాబోదు. ఒకవేళ మీకు అయిష్టత ఉన్నా 'విజయం' అందుకుని, దాన్ని అనుభవించి, మీ మీద మీకు రెట్టించిన ఆత్మవిశ్వాసం కలిగేలా చేసుకుని, ఆ 'విజయం' వదిలి, మరో లక్ష్యం ఏర్పరచుకోవడంలో మీ తెలివి తేటలు కనిపిస్తాయి. దాని వల్ల ఇతరులకు మీ మీద అపరిమిత నమ్మకం కలిగి తీరుతుంది. కాబట్టి అపనమ్మకంతో, అయిష్టతతో, 'రాళ్లు' విసరకండి. ఒకే ఒక లక్ష్యం ఎదుట ఉంచుకోండి. ప్రతి పనినీ ఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో, తపనతో చేయడం అలవాటు చేసుకోండి. అలాంటి అలవాటే మనల్ని ఉన్నత మార్గం వైపు నడిపిస్తుంది. అపురూప విజయాలు మన సొంతమయ్యేలా చేస్తుంది.
ƒ¢>Fªý ÂÄÃ-©-ÊoC ‹ NŸÄuJn ‚¬Á§ŒÕ¢. ‚ ©Â¹~u¢-Åî¯ä Âéä-°©ð Í䪽-ÅÜ¿Õ. ƢŌ-©ð¯ä ‡Â¹ˆœî 'Íê½dªýf ÆÂõ¢-˜ã¢-{xÂ¹× ¦ð©ãœ¿Õ Æ«-ÂÃ-¬Ç©ÕÑ ÆÊo „ê½h ÍŒŸ¿Õ-«Û-ÅÜ¿Õ. Æ¢Ÿ¿Õ©ð ‚®¾ÂËh åX¢ÍŒÕ-¹ע-šÇœ¿Õ. 'Âéäèü §ŒÖE-«-ª½q-K©ð F œÄ¯þq ͌֬Ǔ¯Ã. ¦ÇœÎ©ð ¨èü …¢C. ®ÏE-«Ö©ðx ‡¢Ÿ¿ÕÂ¹× w˜ãjÍä-§ŒÕ-¹Ø-œ¿Ÿ¿ÕÑ ÆE ‡«ªî éªÍŒa-’í-œ¿-Åê½Õ. «ÕÊ-„Ü¿Õ „ã¢{¯ä, X¶Ï©üt ƒ¯þ-®Ïd-{Öu-šü©ð èǪá¯ãj¤òÅÜ¿Õ. '¦ãJx¯þ «Ö«§ŒÕu ¤¶ò¯þ-Íä¬Çœ¿Õ *¯Ão! EÊÕo •ª½t¯þ ¯äª½ÕaÂî«Õ-¯Ãoœ¿Õ. „ãÕªá©ü X¾¢¤Ä-œ¿-{’Ã!Ñ...‚«-ÂçŒÕ «œËf®¾Öh Æ«Õt ’¹Õª½Õh-Íä-®¾Õh¢C. ÅŒæXp-Ÿä-«á¢C. „ã᣾Ç-«Ö-šÇ-E-éÂj¯Ã, •ª½t¯þ ÂÃx®¾Õ-©Â¹× £¾É•-ª½-«Û-ÅÜ¿Õ. ƒEo „ÃuX¾-Âé «ÕŸµ¿u ‚ ¹דªÃœË ÍŒŸ¿Õ«Û Ÿã¦sAʹעœÄ …¢{Õ¢ŸÄ? ÅŒ«Õ-¹¢{Ö ‹ EJl-†¾d-„ãÕiÊ ©Â¹~u¢©äE„ÃJ X¾ÊÕ©Õ ƒ©Ç¯ä …¢šÇªá. ÆŸä ®¾p†¾dÅŒ …¢˜ä, ’¹ÕJ ÅŒX¾p «Õªí-¹šË ’¹Õª½Õh¢-œ¿Ÿ¿Õ. N¬Áy¯ÃŸ±¿¯þ ‚Ê¢Ÿú ®¾¢’¹Åä B®¾ÕÂË. Ōʹ×Êo ÅãLNÅä{©Åî \ „Ãu¤Äª½¢©ð¯ãj¯Ã ªÃºË¢ÍŒ’¹©œ¿Õ. ÂÃF, Íã®ýê X¾JNÕÅŒ«Õ§ŒÖuœ¿Õ. ÅŒÊ OÕŸä Âß¿Õ, ÅÃÊÕ Ê«át-¹×Êo ‚{ OÕŸÄ Æ¢ÅŒ Ê«Õt¹¢!
X¾K¹~©ðx „ãjX¶¾©u¢ Âë͌Õa, …Ÿîu-’¹¢©ð „ãjX¶¾©u¢ Âë͌Õa, ÆÊÕ-¦¢-ŸµÄ©ðx „ãjX¶¾©u¢ Âë͌Õa... ŠÂ¹-šË-骢œ¿Õ ÍäŸ¿Õ ÆÊÕ-¦µ¼-„Ã-©ê ¹ןä-©ãj-¤òªá, ¹×X¾p-¹Ø-L¤òÅä °N-ÅÃ-EÂË Æª½n„äÕ¢ …¢{Õ¢C? „ãjX¶¾©u¢ ’¹ÕJ¢* ¦Ç守šü¦Ç©ü “ÂÌœÄÂê½Õœ¿Õ „ãÕiê©ü èðªÃf¯þ ‹ ’íX¾p «Ö{ Íã¦Õ-ÅÜ¿Õ... '¯Ã éÂK-ªý©ð ÅíNÕt-C-„ä-©Â¹× åXj’à ³Ä{Õx NÕ®¾q-§ŒÖuÊÕ. «âœ¿Õ-«¢-Ÿ¿© ê’„þÕq©ð „ãjX¶¾-©Çu-EÂË Â꽺¢ ƧŒÖuÊÕ. ŠÂ¹-˜ä-NÕšË, ¯äÊÕ ÍÃ©Ç ÍÃ©Ç ÍÃ©Ç ²Äª½Õx NX¶¾-©-«Õ-§ŒÖuÊÕ. ÆŸä ¯Ã N•§ŒÕ ª½£¾Ç®¾u¢Ñ.
„ãjX¶¾-©Çu-EÂË ‡¢ÅŒ N¬ìx-†¾º Æ«-®¾-ª½„ãÖ, N•-§ŒÖ-EÂÌ Æ¢Åä Æ«-®¾ª½¢! ÍéÇ-«Õ¢C ‚ N†¾§ŒÕ¢ «Õª½-*-¤ò-Ōբ-šÇª½Õ. D¢Åî ÅíL-N-•-§ŒÕ„äÕ *{d-*-«J N•§ŒÕ¢ Æ«Û-ŌբC. §Œâ‡®ý ‹åX¯þ é’©Õ-ÍŒÕ-Â¹×¯ä ¯ÃšËÂË XÔšü ®¾¢“¤Ä®ý «§ŒÕ®¾Õ X¾¢Ÿí-NÕtC. ÆŸî ’íX¾p N•§ŒÕ¢. «Õª½Õ-®¾šË \œÄŸä „ãjX¶¾©u¢ ‡Ÿ¿Õ-éªj¢C. 'é’©ÕX¾Û ®¾’¹¢ ¤Äª¸½„äÕ Íã¦Õ-ŌբC. NÕ’¹Åà ®¾’¹¢ „ãjX¶¾©u¢ ÊÕ¢* ¯äª½Õa-Âî-„ÃLÑ Æ¢{Ö ‚ •§ŒÖ-X¾-•-§ŒÖLo £¾Ý¢ŸÄ’à ®Ôy¹-J¢-ÍÜ¿Õ ®¾¢“¤Ä®ý. 骢œ¿Õ ¤Äª¸Ã©Ö X¾ÜJh’à ¯äª½Õa-¹×-Êo„Üä... X¾J-X¾Ü-ª½Õg-œãjÊ «uÂËh, X¾J-X¾Ü-ª½Õg-œãjÊ ‚{-’Ü¿Õ, X¾J-X¾Ü-ª½Õg-œãjÊ „Ãu¤Ä-ª½-„äÅŒh.
'¦Ç®¾Õ ÊÍŒa-©ä-Ÿ¿¯î, ‚X¶Ô®¾Õ „ÃÅÃ-«-ª½º¢ ÊÍŒa-©ä-Ÿ¿¯î ¯ã©Âî ®¾¢®¾nÊÕ «Öêªa …Ÿîu-’¹Õ©Õ, «á¢Ÿ¿Õ ÅŒ«ÕÊÕ ÅÃ«á «Öª½Õa-¹ע˜ä ®¾’¹¢ ®¾«Õ®¾u X¾J-³Äˆª½¢ Æ«Û-ŌբCÑ Æ¢šÇª½Õ «uÂËhÅŒy NÂî¾ ’¹Õª½Õ«Û P„þ-‘äªÃ.
గెలుపు వోటములు ...
N•-§ŒÖ-Ê¢Ÿ¿¢ ÆŸ¿Õs´-ÅŒ¢’à …¢{Õ¢C. Æ¢Åà ‚ÂÃ-¬Ç-E-éÂ-Åäh-²Ähª½Õ. ¦£¾Ý-«Õ-ÅŒÕ-©Åî …Âˈ-J-G-Âˈ-J-Íä-²Ähª½Õ. Å䪽Õ-¹šËd êª-T-²Ähª½Õ. O՜˧ŒÖ ¤¶Äx†ý-©ãj{Õx ‚ N•-§ŒÕ-§ŒÖ-“ÅŒÂ¹× ÂÃ’¹-œÄ-X¾-œ¿-Åêá. ‚ „ãj¦µð’¹¢ ÅÃÅÈ-L¹¢. £¾Çª¸Ã-ÅŒÕh’à <¹šË ¹„äÕt-®¾Õh¢C. „ãjX¶¾©u¢ ¹ׄäÕt-®¾Õh¢C. ÆX¾Ûpœä, Ÿµãjª½u¢’à …¢œÄL. ¹עT-¤ò-¹Ø-œ¿Ÿ¿Õ. «¢T-¤ò-¹Ø-œ¿Ÿ¿Õ. \¹-P©Ç ®¾h¢¦µ¼¢©Ç EšÇ-ª½Õ’à E©-¦-œÄL...£¾ÉÂÌ ‚{-’Ü¿Õ OÕªý ª½¢•¯þ ¯äU-©Ç’Ã. 1982 œµËMx ‚®Ï§ŒÖ “ÂÌœ¿© ®¾«Õ-§ŒÕ¢©ð, åX¶jÊ©ðx ¦µÇª½ÅŒ•{Õd 1Ð7 ÅäœÄÅî ‹œË-¤ò-ªá¢C. ¯äU ’î©ü-ÂÌ-X¾ªý. ÍäÅŒÕ-©ÇªÃ •{ÕdÊÕ ‹œË¢-ÍÃ-œ¿E N«Õ-ª½z©Õ „ã©Õx-„ã-ÅÃhªá. Æ«át-œ¿Õ-¤ò-§ŒÖ-œ¿Êo ‚ªî-X¾º©Ö «ÍÃaªá. X¾Ÿ¿-£¾É-êª@Áx ÆèÇc-ÅŒ-„î¾¢ ÆÊÕ-¦µ¼-N¢-ÍÜ¿Õ. 1998 ‚®Ï-§ŒÖ-“ÂÌ-œ¿© ¯ÃšËÂË ¦µÇª½ÅŒ•-{ÕdÂ¹× ’î©ü ÂÌXÏ¢’ú ÂîÍý’à ƫ-ÂìÁ¢ «*a¢C. ¯äU ¹%†Ï «%Ÿ±Ä’à ¤ò©äŸ¿Õ. ¦µÇª½-Åý-•{Õd ®¾yª½g¢ ²ÄCµ¢-*¢C. «Õ£ÏÇ-@Ç-•{Õd ÂîÍý’à ÂëÕ-¯ãy©üh ê’„þÕq-©ðÊÖ ¦¢’ê½Õ X¾ÅŒÂ¹¢ ²ÄCµ¢-*-åX-šÇdœ¿Õ. ‚§ŒÕÊ °N-ÅŒ„äÕ 'ÍŒÂú ŸäÑ ®ÏE-«ÖÂ¹× ‚ŸµÄª½¢!
®¾*¯þ «Ö“ÅŒ¢ ‡Eo „ãjX¶¾-©Çu©Õ ‡Ÿ¿Õ-ªîˆ-©äŸ¿Õ! ÍÃåX©ü ©Ç¢šË-„ê½Õ ƪáÅä, J˜ãjªý ƪá-¤ò-Åä¯ä «Õ¢*-Ÿ¿E ®¾©-£¾É-L-ÍÃaª½Õ. ÂíEo X¾“A-¹-©ãjÅä '‡¢œ¿Ö-©ˆªý?ÆE ‡Ÿäl„à Íä¬Çªá. „â‘œä æ®dœË-§ŒÕ¢©ð »˜ãj-¤òªá „ãÊÕ-C-ª½Õ-’¹Õ-Ōբ˜ä...©ã¹ˆ-©ä-ÊEo „ãÂˈJ¢-ÅŒ©Õ! ®¾*-¯þÂ¹× ÆEo Æ«-«Ö¯Ã©Õ ¦µ¼J¢-ÍÃ-LqÊ Æ«-®¾ª½„äÕ ©äŸ¿Õ. ‚{ÊÕ «C-©ä®¾Õ-¹×E, „ú˕u “X¾Â¹-{-Ê©OÕŸä Ÿ¿%†Ïd-åX-œËÅä Æ¢ÅŒÂ¹× 骚Ëd¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Âî-’¹-©œ¿Õ. ÂÃF ‚X¾E Íä§ŒÕ-©äŸ¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÆÅŒÊÕ E‘Ç-ª½q-ªáÊ ‚{-’Ü¿Õ. “ÂËéšü ÆÅŒE ¬Çy²Ä ¦µÇ³Ä. \œÄC AJ-ê’-©ðX¾Û, N«Õ-Jz¢-*Ê „Ã@Áx¢-Ÿ¿-JÂÌ ÅŒÊÂ¹× ÅãL-®ÏÊ ¦µÇ†¾-©ð¯ä •„Ã-G-ÍÃaœ¿Õ.
వాడు ఏదో అన్నాడు , వీడు అలా అన్నాడు అని మన తత్త్వం మార్చుకుంటే జీవితం లో ఏది సాధించలేము .... మనకి అంటూ ఒక ఒపీనియన్ వుండాలి !
Note:
You may need EENADU font to read this blog item correctly ( Install Eeenadu Font following the instructions @ http://epaper.eenadu.net/fontHelp.htm )